IPL 2022: జ‌ట్టులో చేరిన Maxwell, Bairstow | MI లోకి Suryakumar Yadav ఎంట్రీ

2022-03-31 21

IPL 2022: Royal Challengers Bangalore Player Glenn Maxwell And Punjab Kings star player Jonny Bairstow joining with their teams for next matches

#IPL2022
#RCB
#GlennMaxwell
#MI
#JonnyBairstow
#SuryakumarYadav
#PunjabKings
#RoyalChallengersBangalore

IPL 2022 కీ ప‌లువురు స్టార్‌ ఆట‌గాళ్లు ఇంకా త‌మ త‌మ జ‌ట్ల‌లో చేరలేదు. అయితే ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల కీల‌క ఆట‌గాళ్లు ఆయా జ‌ట్ల‌లో చేరుతున్నారు.